Wednesday, 9 December 2015
***********************************************************************
భీమవరం మండలం తొందురు గ్రామములో ఏర్పాటు చేసే గోదావరి మెగా అక్వాపార్క్ వల్ల నిటి కాలుష్యం ,వాయుకలుస్యం తో పాటు చుట్టుపక్కల వెంప , వారతిప్ప ,ముత్యాలపల్లి మొగల్తూరు ,సేరేపాలెం మత్యపూరి కంసాలబేతపూడి ,జోన్నలగరువు ,పెదగరువు ఎటిమొండి ,కొత్తట ,కాళీపట్నం ,పాతపాడు మొదలగు సుమారు ౩౦గ్రామాలు లోని పంటపొలాలకు , ప్రజా ఆరోగ్యానికి పెనుప్రమాదం పొంచి ఉంది ముఖ్యాముగా తాగునీరు ,భుగార్బజలాలు,గొంతేరు కాలుష్యం అయి మత్యసంపద పూర్తిగా అంతరించి పోయే ప్రమాదం ఉంది కొంతమందికి ... (రాజకీయనాయకులకు ,పారిశ్రామికవేత్తలకు )మేలుకోసం కాకుండా ప్రభుత్వం ప్రజభిస్టం ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాన్ని తీసుకుంటుందని.. ఆశిస్తున్నాము..లేకుంటే ఉద్యమం తివ్రరుపం దాల్చుతుందని పల్లవసేన ప్రతినిధులు జలదిక్ష లో హెచ్చరించారు
Subscribe to:
Posts (Atom)